మార్చి 15 నుంచి సాధారణ అంతర్జాతీయ విమానాల రాకపోకలు
న్యూఢిల్లీ: కరోనాతో దేశంలో 2020 మార్చి 23 నుంచి నిలిచిపోయిన సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. రెండేళ్ల తర్వాత.. మార్చి 15 నుంచి ఇవి మొదలయ్యే అవకాశాలున్నాయ ని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై...

