archive#International Booker Prize winner Gitanjali Sri

News

హిందూ దేవి దేవతలను అవమానించడంతో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత సన్మానం రద్దు

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ సన్మాన కార్యక్రమం రద్దయింది. సాంస్కృతిక సంస్థలు రంగ్లీలా, ఆగ్రా థియేటర్ క్లబ్ ఆమెను సత్కరించేందుకు ఏర్పాట్లు చేశాయి. అయితే ఆమె రచించిన నవలలో హిందూ దేవతల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని...