archive#INTER CASTE MARRIAGES IN INDIA

ArticlesNews

కులాల హద్దులు చెరిగిపోతున్నాయ్…

ఈమధ్య నా వాట్సప్ కు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఒక బంధువుల కుర్రాడి తాలూకూ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ అది. అందులో వధువు తాలూకు వివరాలు చూసి నేను ఒకింత ఆశ్చర్యపోయా. కారణం ఆ అమ్మాయిది వేరే కులం. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. తల్లిదండ్రులు...