తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసుల అప్రమత్తం
రాయ్‌పూర్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఏవోబీలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్పుల సంఘటన నుంచి మావోయిస్టు నాయకులు తప్పించుకుని ఏవోబీలోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు గాలింపు చర్యలు...