ఉగ్రవాదులకు నిధులు : ఐదుగురు అరెస్టు
జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. అనంతనాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ...