సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… కూల్చిన భద్రతా దళాలు
పంజాబ్‌లోని భారత్- పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం చెలరేగింది. అనుమానాస్పదంగా ఉన్న ఓ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా సిబ్బంది కూల్చేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని తార్న్తరాన్ జిల్లాలో జరిగినట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ చక్కర్లు కొడుతుండడం గమనించిన వెంటనే అప్రమత్తమైనట్లు...
