భారత్ ఇండో- పసిఫిక్ ఇనిషియేటివ్‌ను గుర్తించిన చైనా
అంతర్జాతీయ ఒత్తిడితో నిర్ణయం బీజింగ్: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు తెరపైకి తెచ్చిన 'ఇండో-పసిఫిక్ ఇనీషియేటివ్'ను చైనా తొలిసారి అధికారికంగా గుర్తించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వీడియో లింక్ ద్వారా ఆధ్వర్యం వహించిన 'ఆసియాన్- చైనా డైలాగ్ రిలేషన్స్'...
