గతుకుల రహదారిలో భారత్-చైనా సంబంధాలు
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సింగపూర్: భారత్-చైనా మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో ఉన్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తెలిపారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలను చైనా చేపట్టిందని, అందుకు ఆ దేశం వద్ద ఇప్పటికీ విశ్వసనీయమైన వివరణ లేదని...
