ఆఫ్ఘనిస్తాన్ చేరిన భారత్ మానవతా సాయం
ఆఫ్గనిస్థాన్ ప్రజలకు మానవతా సహాయంగా భారతదేశం 2,500 టన్నుల గోధుమలను పంపింది. ఈ మేరకు భారత్ ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా దాదాపు 50 వేల టన్నుల గోధుమలను సరఫరా చేస్తానని పేర్కొంది. అమృత్ సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో...
