యూనెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ మరోసారి ఎన్నికైంది. 2021-25 కాలానికి జరిగిన ఎన్నికల్లో 164 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ మేరకు పారిస్‌లోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. దీనిపై భారత...
