భారత్‌పై ఐసిస్ కన్ను!
నిఘా వర్గాల హెచ్చరిక సానుభూతిపరుల్లో కేరళీయులు న్యూఢిల్లీ: అఫ్గాన్ నుంచి 25 మంది ఐసిస్ సానుభూతిపరులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాలిబన్లు జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసిన తర్వాత వీరికి మళ్లీ స్వేచ్ఛ లభించిందని...
