archive#IndiaNepalRelations #ABVP #EducationalCooperation #CulturalHeritage #YouthEmpowerment

News

భారత్ – నేపాల్ బంధానికి కొత్త బలం.. విద్య, సంస్కృతి రంగాల్లో సహకారానికి ABVP స్వాగతం

న్యూఢిల్లీ: భారత్, నేపాల్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు చేపడుతున్న చర్యలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) స్వాగతించింది. భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధానమంత్రి బాలెన్...