భారత్ గోధుమల ఎగుమతులపై యూఏఈ నిషేధం
భారత్ నుంచి తమ దేశానికి దిగుమతి చేసుకొన్న గోధుమలను అక్కడి నుంచి మరో దేశానికి ఎగుమతి చేయడంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) నాలుగు నెలలపాటు నిషేధం విధించింది. దీని ప్రకారం గోధమలు, గోధుమ పిండి ఎక్స్‌పోర్టు, రీ ఎక్స్‌పోర్టుపై నిషేధం అమల్లోకి...
