4 రోజుల పర్యటనకు విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి
విశాఖపట్నం: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్లో జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేశారు. నేడు అరకు వెళ్లే...
