బ్రిటన్ ప్రయాణికులపై భారత్ కొవిడ్ ఆంక్షలు!
లండన్: భారత ప్రయాణికులపై బ్రిటన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల తరహాలోనే కేంద్రం ఇప్పుడు బ్రిటన్ నుంచి వచ్చే వారిపై విధించనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్రిటన్ నుంచి వచ్చిన వారు టీకా తీసుకున్నా సరే 10 రోజుల పాటు హోం...
