మనోడు… గ్రేట్ ట్రాన్స్‌పోర్టర్!
విద్యార్థి హర్‌జోత్ సింగ్‌ను రక్షించిన ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్ కైవ్: బహుశా మీరు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ట్రాన్స్‌పోర్టర్ సినిమా (మూడు సినిమాలు) చూసే ఉంటారు. కానీ ట్రాన్స్‌పోర్టర్‌కు తాతలాంటి నిజమైన సినిమా చూపించాడు.. ఉక్రెయిన్ రణరంగంలో ఇండియన్ ఎంబసీ...
