archiveIndian soldier martyrdom in order to repel Pak attacks

News

పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత సైనికుడు వీరమరణం

పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కెర్ని సెక్టార్‌లో నియంత్రణా రేఖ వెంట కాల్పులకు తెగబడింది. మోర్టార్లతో విరుచుకుపడింది. వాటిని తిప్పికొట్టే క్రమంలో భారత్‌కు చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందారు. ముగ్గురు గాయపడ్డారు. షాహ్‌పూర్‌-కెర్నీ సెక్టార్‌లో...