జమైకాలో పర్యటిస్తున్న మొదటి భారత రాష్ట్రపతి కోవింద్
కింగ్‌స్టన్: నాలుగు రోజుల పర్యటనకై జమైకా చేరుకున్న భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు రాజధాని నగరంలోని కింగ్‌స్టన్ విమానాశ్రయంలో ఆ దేశ అధినేతలతో పాటు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. జమైకాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కావడం...
