హిందూ దేశంపై దాడి చేసిన మొఘలులును పొగిడిన నసీరుద్దీన్ షా!
న్యూఢిల్లీ: సుపంపన్నమైన హిందూ దేశంపై దాడి చేసి, సంపదను దోచుకుని, ఇక్కడి సంస్కృతి వినాశనానికి తీవ్రంగా ప్రయత్నించిన మొఘలులును నటుడు నసీరుద్దీన్ షా పొగిడాడు. నిన్న(డిసెంబర్ 29) ఒక ప్రచార వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా భారతదేశంలో మొఘల్‌లు శరణార్థులని,...