తాలిబాన్‌లకు మద్దతు ఇవ్వద్దు అన్నందుకు నటుడు నసీరుద్దీన్ షాపై ముస్లింల దాడి!
భారతీయులు శాంతియుతంగా, అహింసాత్మకంగా ఉండాలని, తాలిబాన్‌లకు మద్దతు ఇవ్వకూడదని ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా సలహా ఇచ్చారు. ఈ సలహా జీర్ణించుకోలేక భారతీయ ముస్లింలు నసీరుద్దీన్ షాపై దాడి చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ విజయాన్ని జరుపుకొన్నందుకు కొంతమంది భారతీయ ముస్లింలు...
