ఆఫ్గాన్ భూకంప బాధితులకు 27 టన్నుల సహాయ సామగ్రి
న్యూఢిల్లీ: అఫ్గాన్ ప్రజలకు ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటామని భారత్ పేర్కొంది. అఫ్గాన్‌కు రెండు విమానాల ద్వారా 27 టన్నుల సహాయ సామగ్రిని పంపించినట్టు భారత విదేశీ వ్యవహారాలశాఖ (ఎంఈఏ) వెల్లడించింది. అందులో అత్యవసర వస్తువులైన టెంట్లు, దుప్పట్లు, నిద్రపోవడానికి ఉపయోగపడే చాపలు...

