స్వాతంత్ర్య వీర సింహం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మ స్థానం నేటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామం. ఈయన నివాసం ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లా, రాయలసీమ. ప్రజలు "కుందేలు" గా పిలిచే నేటి "కుందూ నది" లేదా "కుముద్వతీ" నదీ తీరంలో, నల్లని...