చైనా యాప్‌లపై కొరడా ఝళిపించిన భారత ప్రభుత్వం
చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. చైనా ఆధారితంగా తయారైన టిక్‌టాక్,...
