ఎవరెస్ట్ ఎక్కిన భారతీయ బాలిక
ముంబై: మహారాష్ట్రకు చెందిన పదేళ్ళ బాలిక చరిత్ర సృష్టించింది. ఎవరెస్టు బేస్ క్యాంప్‌ను చేరుకున్న అత్యంత పిన్నవయస్కురాలైన భారతీయురాలిగా రిథమ్ మమానియా రికార్డు సృష్టించింది. పదకొండు రోజుల్లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకుంది రిథమ్. బాలిక తల్లిదండ్రులు ఉర్మి, హర్షల్ సైతం...
