పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్..
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ,...