పొరుగుదేశాలు కవ్విస్తున్న వేళ – భారీగా ఆయుధాలు సేకరిస్తున్న కేంద్రం
పొరుగు దేశాలు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న వేళ దేశ ఆయుధ సంపత్తిని పెంచుకొనే దిశగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లను వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో అమెరికా నుంచి 3.4 బిలియన్...