బెంగళూరులో ఫిబ్రవరి 13 నుంచి అతిపెద్ద ఏరో షో ప్రారంభం
కర్ణాటకలోని బెంగళూరులో వచ్చే నెల ఫిబ్రవరి 13 నుంచి 17వ తేదీ వరకు ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో ను నిర్వహించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు. ఈ-డిఫెన్స్,...

