బ్రిటన్‌లో హిందువులపై దాడిని ఖండించిన భారత్
లీసెస్టర్: లీసెస్టర్‌లో భారతీయ సమాజంపై జరిగిన హింసను బ్రింతోం లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు గురైన వారికి రక్షణ కల్పించాలని కోరింది. “లీసెస్టర్‌లో భారతీయ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన హింస, హిందూ...
