తీర రక్షణ దళం సాహసం… మునిగి పోతున్న ఓడలో 16 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్స్
భారత కోస్ట్ గార్డ్ బృందం సాహసంతో తమ సత్తా చాటారు. గురువారం అరేబియా సముద్రంలో మునిగిపోతున్న ఓ రవాణా ఓడ నుంచి16 సిబ్బందిని రక్షించినట్లు.. రాయగడ్ జిల్లా రేవ్‌దండా పోర్ట్ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్రలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో...
