Newsమహిళను ఆదుకున్న జవాన్లుNews6 years ago632దేశ రక్షణకు సరిహద్దుల్లో గస్తీ కాయడమే కాదు పక్క వారికి ఆపదొస్తే అదే స్ఫూర్తిని కనబరుస్తామని చాటారు మన జవాన్లు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు పెద్ద సాహసమే చేశారు. రాళ్లూ రప్పలు, వాగులూ వంకలూ దాటుకుంటూ 15 గంటల పాటు...