భారత్ – చైనా సరిహద్దుల్లో కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న భారత దళాలు
భారత దళాలు, చైనా ఆక్రమణ దళాల మధ్య లడఖ్‌లోని ఎల్ ఏ సిలో కొనసాగుతున్న గొడవ నుండి వెలువడుతున్న నివేదికల ప్రకారం పాంగోంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డుకు సమీపంలో ఉన్న లడఖ్‌లో కీలకమైన శిఖరాన్ని ఆగస్టు 29-30 రాత్రి సమయంలో...
