350 యుద్ధవిమానాల సేకరణకు యోచన
న్యూఢిల్లీ: రానున్న 20 ఏళ్లలో దాదాపు 350 యుద్ధ విమానాల సేకరణకు భారత వాయుసేన యోచిస్తోంది. ఈ మేరకు భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. భారత అంతరిక్ష రంగంపై దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సరిహద్దులో...
