‘భారత్, అమెరికా సంబంధాల్లో 2022 కీలకం.. వచ్చే ఏడాది మరింత పటిష్ఠం’
వాషింగ్టన్: గ్లోబల్ అజెండాను ముందుకు తీసుకు వెళ్ళే భాగస్వామ్యుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని మోదీ.. ముందు వరుసలో ఉంటారని యూఎస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ ఫైనర్ ప్రశంసలు గుప్పించారు. వాషింగ్టన్‌లో భారత సంతతి ప్రజలను...