భారత్ సాయం మరువలేనిది: ఐరాస
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల కోసం 2 లక్షల కరోనా నిరోధక టీకాలను బహుమతిగా ఇచ్చిన భారత్‌కు ఐరాస ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. భారత్ సేవలు మరువలేనివి అని కొనియాడింది. భారత్ చేసిన ఈ సాయం శాంతి పరిరక్షకులు సురక్షితంగా ఉండేందుకు...
