కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ ఉక్రెయిన్’… త్వరలోనే వారంతా భారత్‌కు!
న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారత్- ఉక్రెయిన్ మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్‌లైన్స్‌తో...
