పాకిస్తాన్‌కు భారత్ ఆపన్న హస్తం!
న్యూఢిల్లీ: వరదలతో అల్లాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చేయూతనందించింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించుకున్న పాక్‌కు తక్షణ సాయం అందించడంతో పాటు.. మార్కెట్‌లో పెరిగిన ధరలను నియంత్రించేందుకు కూరగాయలు, పండ్లను భారత్ నుంచి ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. వాఘ్ సరిహద్దు...
