ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న వారు 22,500 మంది – విదేశాంగ మంత్రి వెల్లడి
* మరో 18 దేశాలకు చెందిన147 మందిని కూడా భారత్ కు తీసుకొచ్చినట్టు వెల్లడించిన విదేశాంగ మంత్రి యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినా అక్కడి భారతీయులను సురక్షితంగా స్వదేశం తీసుకురాగలిగామని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి...
