చైనాను పక్కకు నెట్టే సత్తా భారత్‌కే ఉంది – అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో
చైనా ఏక ఛత్రాధిపత్యాన్ని పక్కకునెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్‌కే ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా భారత్ తన మార్కెట్‌ను మరింత విస్తృతం చేయాలని సూచించారు. అమెరికా కంపెనీలు భారత్‌లో భారీఎత్తున పెట్టుబడులు...
