భారత్ ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదు – అమెరికా
* రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని...
