హిందీ భాష కోసం ఐక్యరాజ్య సమితికి భారత్ రూ. 6 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితిలోని వ్యవస్థల్లో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ.6 కోట్లు అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడేవారికి సమాచారాన్ని చేరవేయడానికి 2018లో భారత దేశం ప్రారంభించిన యుఎన్ఒ ప్రాజెక్టు కోసం ఈ సొమ్మును ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును...
