బలగాలను ఉపసంహరిస్తేనే శాంతి స్థాపన సాధ్యం
చైనా విదేశాంగ మంత్రికి భారత వర్గాలు స్పష్టం న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శుక్రవారం చెప్పారు. 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో...
