archive#India China Border #China Border #Manoj Pandey #India Army Chief

News

చైనా, పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడితే… యుద్దానికి తాము సిద్దమే – ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే

భారత సరిహద్దుల్లో వాతావరణం భారత్‌కు అనుకూలంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. చైనాతో ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. అయితే... ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా భారత్‌ ఢీకొట్టేందుకు సిద్ధంగా...