archiveINDIA AND US BEGAN TWO DAY NAVAL EXERCISE IN EASTERN INDIAN OCEAN

News

తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్‌-అమెరికాల నౌకాదళ విన్యాసాలు

రక్షణ, సైనిక వ్యవహారాల్లో భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్‌-అమెరికా దేశాల నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు రోజులపాటు జరుగనున్నాయి. భారత్‌కు చెందిన యుద్ధ నౌకలు శివాలిక్‌, లాంగ్‌ రేంజ్‌ మారిటైమ్‌ పెట్రోల్‌...