పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కీలక నిర్ణయం
భారత్‌లో తీర్థయాత్రలకు ఏర్పాటు మొదటి విడతగా పాక్‌లోని మందిరాలను సందర్శిస్తున్న హిందువులు ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రతి నెలా గుళ్లు, గోపురాలకు, ప్రార్థనా స్థలాలకు తీర్థయాత్రలు నిర్వహించాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ యోచిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళిక...

