రష్యా నుండి ఆయుధ సరఫరాపై భారత్ ఆందోళన
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన విషయం విదితమే. నేపథ్యంలో ఆ దేశం నుండి భారత్‌కు జరుగుతున్న ఆయుధాల సరఫరాపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. భవిష్యత్‌లో ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుందనే దానిపై...
