మాఫియా ఘాతుకాలు… 24 గంటల్లో ముగ్గురు పోలీసుల హత్య!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి. దీంతో 24 గంటల వ్యవధిలో ముగ్గురు పోలీసులు బలయ్యారు. మృతుల్లో ఓ డీఎస్పీ, మహిళా ఎస్‌ఐ, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా గుజరాత్ ఆనంద్ ప్రాంతంలోని బోర్సాడ్ పట్టణం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు...
