తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తలాక్ పేరుతో ముస్లింలలో ఉన్న ఏకపక్ష, న్యాయవిరుద్ధమైన విడాకుల గురించి కేంద్రం, ఇతర వర్గాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. తలాక్-ఈ-కినాయా, తలాక్-ఈ-బైన్ తదితరాల పేరుతో ఇస్తున్న విడాకుల చట్టబద్ధత గురించి జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జేబీ పర్దీవాలా సభ్యులుగా ఉన్న...
