అక్రమ చర్చి కూల్చివేత
నాగరాజు అనే వ్యక్తి రెవెన్యూ భూమిలో నిర్మించిన చర్చిని గ్రామస్తుల అభ్యంతరంతో తానే స్వయంగా కూల్పించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడపజిల్లా, వీరపుణ్య మండలం, సర్వరాజపేట గ్రామంలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని కుప్పరాజుపల్లె పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న నాగరాజు...
