తీవ్రవాదుల ప్లాన్ భగ్నం!
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల ప్లాన్‌ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. రాజౌరి గుర్దాన్ రోడ్డులో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐ.ఇ.డి) పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా తీవ్రవాదుల కుట్రను భగ్నం చేశామని రాజౌరి పోలీసుల అధికారిక ప్రకటనలో తేలింది....
