archiveICMR

News

టీకా వేసుకుంటే ముప్పు తప్పినట్టే – ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు గణనీయమైన పనితీరు చూపాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్‌ ఓ అధ్యయనం నిర్వహించింది. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి సమయంలో నిర్వహించిన...
ArticlesNews

డాక్టర్ ఆనందయ్య

కరోనా కష్ట కాలంలో కృష్ణపట్నం ఉదంతం భారతీయ వైద్య విధానాల విశిష్టతను చాటి చెప్పిందనే చెప్పవచ్చు.సంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేసింది కూడా. అల్లోపతిక్ మెడిసిన్ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా Dr.ఆనందయ్య రూపంలో దేవుడు మనల్ని మేలుకొల్పాడు. ఈ...
News

ఆనందయ్య మందు విషయమై ఉప రాష్ట్రపతి, సీఎంల ఆదేశాలు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని.. ఈ మేరకు కేంద్ర...
News

కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా చికిత్స అవుట్

కోవిడ్‌ రోగులకు అందించే చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తూ ఐసీఎంఆర్‌ సోమవారం రాత్రి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దానివల్ల ఎలాంటి ఫలితం లేదని వివిధ అధ్యయనాల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రెమ్‌డెసివిర్‌,...
News

దేశంలో మరో చైనా వైరస్

ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలమౌతున్న నేపథ్యంలో.. మరో చైనా వైరస్‌ గురించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన 'కేట్‌ క్యూ వైరస్‌' అనే మరో జీవి వల్ల భారత్‌లో అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశముందని...